మలాలా పుస్తకం ప్రచురణ హక్కులను……..ఇప్పటి వరకు రూ.19.98 కోట్లు ఆదాయం
Hot topics
లండన్: పాకిస్థాన్‌లో బాలికల విద్యా హక్కు కోసం పోరాడి, ఉగ్రవాదుల దాడిలో తీవ్ర గాయాలపాలై లండన్ చేరిన సాహస బాలిక మలాలా యూసుఫ్ జాయ్. ఆమెను నోబెల్ …
‘హిల్లరీ భారత నేతల నుంచి లంచం తీసుకున్నారు’ – డొనాల్డ్ ట్రంప్
Hot topics
న్యూయర్క్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న తన ప్రత్యర్ధి హిల్లరీ క్లింటన్ పై డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. 2008 లో భారత్ – అమెరికా …
భార్యను ముద్దాడుతుంటే పాము కాటేసింది
Crime News
ఫోర్ట్ కొలిన్స్: తన మనసుకి నచ్చిన యువతిని పెళ్లాడి అనంతరం భార్యతో కలిసి ఫోటోలు దిగుతున్న వేళ ఆ పెళ్లి కొడుకు పాముకాటుకు గురయ్యాడు. ఈ సంఘటన …
డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం
Hot topics
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. లాస్‌వెగాస్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్‌పై దాడి చేయడానికి ప్రయత్నించిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. …
కాలిఫోర్నియాలో కృష్ణాజిల్లా విద్యార్థి నదిలో గల్లంతు
Andhra Pradesh
విజయవాడ: అమెరికా కాలిఫోర్నియాలోని లివర్‌మోర్‌ నదిలో ఓ తెలుగు విద్యార్థి గల్లంతయ్యాడు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంకు చెందిన పుట్టా నరేష్‌ కాలిఫోర్నియా యూనివర్సిటిలో ఎమ్మెస్సీ సెకండియర్‌ …
నేపాల్‌లో విగ్రహంలా మారుతున్న ఓ బాలుడు
Hot topics
న్యూఢిల్లీ: నేపాల్‌లో ఓ బాలుడు విగ్రహంలా మారుతున్నాడు. వివరాల్లోకి వెళితే రమేశ్ దార్జి అనే 11 ఏళ్ల బాలుడి చర్మం క్రమ క్రమంగా ఊడిపోతుంది. దాని స్థానంలో …
ప్రేమపెళ్లికి వ్యతిరేకంగా… పెట్రోల్ పోసి చంపిన తల్లి
Crime News
లహోర్: కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఓ తల్లి, సోదరుడు ఆ అమ్మాయి మీద పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన దారుణమైన ఘటన బుధవారం …
డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు: ఆఫ్రికన్-అమెరికన్ పై
Hot topics
కాలిఫోర్నియాలోని ఓ ప్రచార ర్యాలీలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికన్-అమెరికన్ మద్దతుదారుడిపై ట్రంప్ ప్రశంసలు …
‘కప్పు కాఫీ, ఖర్జూరం ఇస్తే..  కుతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానంటున్న తండ్రి
Featured
ఓ కప్పు అరబిక్ కాఫీ, ఒక ఖర్జూరం ఇస్తే చాలు.. నా కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తా” అని ఎప్పుడన్నా వినున్నారా… పూర్తి వివరాలను పరిశీలిస్తే ఎమిరేట్‌కు …